
Dr.Maram Vijayalakshmi
February 14, 2025 at 04:11 AM
ఫిబ్రవరి 14 వ తేదీన వాలెంటెన్స్ డే కాదు మనము జరుపుకోవాల్సింది.
జమ్మూ కాశ్మీర్లో 43 మంది జవాన్లు దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులు మరణించిన రోజు ఫిబ్రవరి 14. కావున వారి ఆత్మకు శాంతి కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై జవాన్ 🙏