Dr.Maram Vijayalakshmi
Dr.Maram Vijayalakshmi
February 14, 2025 at 07:21 AM
*🇮🇳🤝🇺🇸 ఇది సాధారణ విషయం కాదు ! ప్రధాని మోడీకి కుర్చీని 🙇‍♂️ వినమ్రతతో జరపడం చూశారా! అది భారత్ యొక్క శక్తి మేరా భారత్ మహాన్ 🇮🇳* *భారత్ బయల్దేరిన ప్రధాని మోడీ 🇮🇳🤝🇺🇸 ఒప్పందం కుదిరింది 🫡🇮🇳🙏భార‌త్‌కు న‌రేంద్ర‌ మోదీ లాంటి నేత ఉండ‌టం గ‌ర్వ‌కార‌ణమన్న ట్రంప్* *🇮🇳భారత్‌కు ఎఫ్‌-35 యుద్ధ విమానాలు: మోదీతో భేటీ తర్వాత ట్రంప్‌ ప్రకటన 𝐌𝐨𝐝𝐢-𝐓𝐫𝐮𝐦𝐩: 𝐀 𝐓𝐢𝐦𝐞𝐥𝐞𝐬𝐬 𝐁𝐨𝐧𝐝! 1+1=11* *బంగ్లాదేశ్‌ వ్యవహారాల్లో అమెరికా తలదూర్చదని, దాన్ని ప్రధాని మోదీకి వదిలేస్తున్నానని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు* *ముంబయి భీకర ఉగ్రదాడి దోషిగా తేలిన తహవూర్‌ రాణాను భారత్‌ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.* *"మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యూ ఆర్ గ్రేట్"... ప్రధాని మోదీకి డొనాల్డ్ ట్రంప్ ప్రశంస స్వయంగా ట్రంప్ సంతకం చేసిన 'అవర్ జర్నీ టు గెదర్' పుస్తకం బహుకరణ @narendramodi @WhiteHouse @POTUS*
😢 1

Comments