వేదాంతామృతం | అహం బ్రహ్మాస్మి | ఆధ్యాత్మికత | సనాతన ధర్మం | శృంగేరి గురు పరంపర | ఆదిశంకర | Vedanta
వేదాంతామృతం | అహం బ్రహ్మాస్మి | ఆధ్యాత్మికత | సనాతన ధర్మం | శృంగేరి గురు పరంపర | ఆదిశంకర | Vedanta
February 5, 2025 at 01:49 PM
వారణాసిలోని శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆలయం యొక్క చారిత్రాత్మక కుంభాభిషేకము శుక్రవారము, 07-02-2025 నాడు జరుగుతుంది. ఈ సందర్భంగా, శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి విగ్రహం లేదా పటాన్ని పెట్టి, దీపం వెలిగించి, భక్తితో పూజించి, జగద్గురు శ్రీ శంకరాచార్యులు రచించిన శ్రీ అన్నపూర్ణాష్టకము, శ్రీ సౌందర్య లహరి, శ్రీ కాలభైరవాష్టకము మరియు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము, శ్రీ విశ్వనాథష్టకము (మహర్షి వేదవ్యాస విరచితము) మొదలైన స్తోత్రాలను పఠించి, భగవతి అన్నపూర్ణేశ్వరి మరియు శ్రీ విశ్వనాథుల ఆశీస్సులు పొందాలని, భక్తులందరికీ జగద్గురు మహాస్వామి వారు అనుగ్రహాదేశాన్ని దయచేసారు.
🙏 🙇‍♀️ 🙇‍♂️ 46

Comments