
వేదాంతామృతం | అహం బ్రహ్మాస్మి | ఆధ్యాత్మికత | సనాతన ధర్మం | శృంగేరి గురు పరంపర | ఆదిశంకర | Vedanta
February 15, 2025 at 04:04 PM
*జగద్గురు శ్రీ శ్రీ మహాసన్నిధానం భారతీతీర్థ మహాస్వామి వారి ముఖారవిందం నుండి వాల్మీకి రామాయణంలోని పవిత్రమైన పట్టాభిషేక సర్గ పారాయణం వీడియోను గౌరవనీయులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి 13, 2025 రోజున యూట్యూబ్ లో ఆవిష్కరించారు.*
https://www.youtube.com/watch?v=1U-f0Cbe0ak
🙏
🙇
🙇♀️
🙇♂️
29