
Vb News
February 4, 2025 at 10:17 AM
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎన్నికలకు సంబంధించి ప్రధానాంశాలు
ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరణ..
ఫిబ్రవరి 11న నామినేషన్ల పరిశీలన..
ఫిబ్రవరి 13న నామినేషన్లు ఉపసంహరణ..
27వ తేదీన పోలింగ్..
మార్చి 3న కౌంటింగ్..