
TotalNews Updates
February 4, 2025 at 02:07 PM
హైదరాబాద్: చర్లపల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
ఓ కెమికల్ కంపెనీలో భారీగా ఎగసిపడుతున్న మంటలు
కెమికల్ వాసనకు ఉక్కిరిబిక్కిరవుతున్న స్థానికులు
*Translation*
Hyderabad: Fire breaks out in Cherlapalli industrial estate
A huge fire breaks out in a chemical company
Locals choke on chemical smell