Kakarla Suresh | TDP
February 20, 2025 at 02:37 AM
రైతుల నుంచి ధాన్యం సేకరించే ప్రక్రియలో రైతులకు అనుకూలమైన అనేక సంస్కరణలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. రికార్డు స్థాయిలో 32 లక్షల టన్నుల ధాన్య సేకరణ చేయడంతో పాటు... రూ.7,522 కోట్లకు గాను రూ.7,508 కోట్లను 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమచేయడం మరో రికార్డు..
#farmersfriendlygovt #chandrababunaidu
#idhimanchiprabhutvam #andhrapradesh