Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 21, 2025 at 10:42 AM
వింజమూరు మండల కేంద్రములోని బాలాజీ నగర్ నందు పంగా వారి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పంగా రమణయ్య కుమారుడు నలుగు కార్యక్రమమునకు హాజరై నూతన వరుడైనటువంటి డా||హర్షవర్ధన్ రెడ్డిను అక్షింతలు వేసి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. #udayagiriconstituency #kakarlasuresh

Comments