
Kakarla Suresh | TDP
February 21, 2025 at 02:00 PM
వింజమూరు మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వీధి నందు నారాయణ పుల్లయ్య గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..