
Kakarla Suresh | TDP
February 21, 2025 at 04:11 PM
వింజమూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నందు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారిని జమ్మలపాలెం గ్రామ సర్పంచ్ బుర్రి శ్రీవేణి గారు జ్ఞాపికను ఇచ్చి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది..
#adminpost #udayagiriconstituency