Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 23, 2025 at 08:20 AM
వింజమూరులో ప్రధానమంత్రి అనుసుచిత జాతి అభ్యుదయ యోజన పథకం ద్వారా ఎస్సీ మహిళలకు సబ్సిడీతో కూడిన రుణాల చెక్కులను పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. ఉన్నతి పథకం ద్వారా మొత్తం 1,732 మంది లబ్ధిదారులకు ₹8.66 కోట్లు, మా నియోజకవర్గానికి ₹9.50 లక్షల సబ్సిడీ, 17.05 లక్షల రుణం మంజూరయ్యాయి. ప్రతి యూనిట్‌కు ₹50,000 సబ్సిడీ లభించనుంది. ఈ రుణాలతో మహిళలు స్వయం ఉపాధిని పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను. #udayagiriconstituency #kakarlasuresh
👍 1

Comments