
Kakarla Suresh | TDP
February 25, 2025 at 08:15 AM
సీఎం చంద్రబాబు గారి కృషి ఫలించింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద ఏపీ మిర్చికి కేంద్రం మద్దతు ప్రకటించింది. క్వింటా మిర్చికి రూ.11,781 మద్దతు ధరగా నిర్ణయించింది..
#farmersfriendlygovt
#idhimanchiprabhutvam
#chandrababunaidu
#andhrapradesh