Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 25, 2025 at 03:28 PM
మే నెలలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడతాం. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పథకం వర్తింపజేస్తాం. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఇచ్చే దానితో కలిపి మూడు వాయిదాల్లో ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇస్తాం. మత్స్యకారులకు రూ. 20 వేలు ఆర్థిక సాయం చేస్తాం. #apbudgetsession2025 #apassembly #idhimanchiprabhutvam #chandrababunaidu #andhrapradesh
👍 🙏 2

Comments