Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 26, 2025 at 09:40 AM
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దుత్తలూరు శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొన్నాను. భక్తుల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన త్రాగునీటి మోటార్ & కొళాయి పైపులను ప్రారంభించాను. #shivaratri #ramaligeshwaraswamy #mlakakarlasuresh #udayagiriconstituency #templedevelopment

Comments