Kakarla Suresh | TDP

Kakarla Suresh | TDP

1.2K subscribers

Verified Channel
Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 26, 2025 at 11:24 AM
మహాశివరాత్రి పర్వదినాన ఘటిక సిద్దేశ్వర ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొని, స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది.. ఈ సందర్భంగా, సిద్దేశ్వర ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తానని, అటవీ శాఖతో చర్చించి రోడ్డు నిర్మాణం చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది..  అదే విధంగా హజరత్ సయ్యద్ మహమ్మద్ అబ్దుల్ హుస్సేని పీర్ ఖాదరి దర్గాను సందర్శించుకోవడం జరిగింది.. #mahashivaratri #ghatiksiddeshwaram #templedevelopment #mlakakarlasuresh #udayagiriconstituency

Comments