
Kakarla Suresh | TDP
February 26, 2025 at 12:41 PM
చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలును ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. మే నెల నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ఒక కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం మంజూరు అవుతుంది..
#babusuper6 #tallikivandanam #deepam2inap
#idhimanchiprabhutvam #chandrababunaidu