Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 27, 2025 at 05:21 AM
నిన్నటి రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండల కేంద్రంలోని పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, సిద్ధన కొండూరు గ్రామంలోని సిద్ధేశ్వర శివాలయం, జలదంకి మండల కేంద్రంలోని గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంలోని గృహ మల్లేశ్వర స్వామి ఆలయం వంటి పవిత్ర క్షేత్రాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొనడం జరిగింది. ఈ మహాశివరాత్రి పుణ్యక్షణంలో పరమశివుని ఆశీస్సులతో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుఖశాంతులు కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. #mahashivaratri #mlaudayagiri #udayagiriconstituency #kakarlasuresh

Comments