Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 27, 2025 at 04:10 PM
వింజమూరు మండలం చాకలికొండ గ్రామమునకు చెందిన ఆవుల రత్తమ్మ నోటి క్యాన్సర్ తో బాధపడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం నన్ను కలసి ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించి, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయంగా వారికి 10వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది.. #kakarlacharitabletrust #udayagiriconstituency
👍 1

Comments