
Kakarla Suresh | TDP
February 28, 2025 at 04:02 AM
ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సేవలో నిరంతరం పని చేస్తూ, ప్రతి ఒక్కరి సమస్యను నా సమస్యగా భావిస్తూ, వాటికి తగిన పరిష్కారం కోసం కృషి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాను.
#prajadarbar #idhimanchiprabhutvam
#udayagiriconstituency #kakarlasuresh
❤️
👍
2