Kakarla Suresh | TDP
Kakarla Suresh | TDP
February 28, 2025 at 03:42 PM
అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖ్యమైన చర్చలు జరిగాయి. సహచర మంత్రులతో పాటు పార్టీ నాయకత్వం రాష్ట్రంలో అమలు చేయాల్సిన వ్యూహాలపై విశ్లేషణ చేపట్టి, భవిష్యత్ కార్యాచరణకు రూపురేఖలు ఖరారు చేశారు. #apbudget2025 #udayagiriconstituency #chandrababunaidu #kakarlasuresh

Comments