
G4-The Hindu Dharma Channel (Geetha , Ganga , Gayatri and Govinda)
February 4, 2025 at 12:08 AM
ఓం నమో నారాయణాయ
*రధసప్తమి* శుభాకాంక్షలతో శుభోదయం 💐💐💐
*రధసప్తమి నాడు స్నానమాచరస్తూ* పఠించవలసిన శ్లోకం :
జిల్లేడు ఆకులు తల మీద, భుజాలు మీద, పెట్టుకొని స్నానం చేస్తూ ఈ శ్లోకం 3 సార్లు పఠించండి.
*సప్త సప్త మహా సప్త*
*సప్త ద్వీప వసుంధరా*
*సప్తార్క వర్ణ మాలాయ*
*సప్తమి రధ సప్తమీ*
*దినకర తేజా గోవిందా*
*స్వయంప్రకాశా గోవిందా* ...
*గోవిందా హరి గోవిందా*...
*గోకులనందన గోవిందా*...
*గోవిందా....గోవిందా...🙏🙏🙏*
*శ్రీ వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహ సిద్ధిరస్తు*
సర్వేజనాస్సుఖినోభవంతు
లోకాస్సమస్తాస్సుఖినోభవంతు
శుభం భూయాత్
#రధసప్తమి