PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
February 25, 2025 at 09:36 AM
జనగాం నియోజకవర్గం ఎం ఎల్ ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి నాన్న గారి మాసికం ఈరోజు ఎం ఎల్ ఎ గారి సొంత గ్రామమైన సోడాషాపల్లి గ్రామంలో నిర్వహించినందున ఈ కార్యాక్రమానికి హాజరైన మాజీ రైతుబందు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, బచ్చన్నపేట BRS మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి,మాజీ వైస్ ఎం పి పి కల్లూరి అనిల్ రెడ్డి, PSS డైరెక్టర్ చందు, కట్కూరి రాజు గౌడ్ మరియు తదితరులు

Comments