Penuganchiprolu Temple
Penuganchiprolu Temple
February 3, 2025 at 05:04 AM
మిత్రులందరికీ శ్రీపంచమి శుభాకాంక్షలతో శుభోదయం శ్లో.సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా|| ​​​​తాత్పర్యం: వరదే = వరములు నిచ్చు దానా ! కామ రూపిణి = కోరిన, రూపమును ధరించు దానా ! సరస్వతీ = ఓ సరస్వతీ దేవి తుభ్యమ్ = నీ కొరకు నమః = నమస్కారము విద్య = చదువుల యొక్క ఆరంభం = ప్రారంభమును కరిష్యామి = చేయబోవు చుంటిని మే = నాకు సదా = ఎల్లప్పుడును సిద్ధిః = విజయమును భవతు = కలుగుగాక ! భావము : ఓ సరస్వతీదేవి ! కోరిన కోరికలు తీర్చుదానా ! నీకు నమస్కరించు చూ విద్యను ప్రారంభించుచున్నాను. నాకు విద్య సిద్ధించునట్లు చేయుము. మీ పిల్లలకు చదువు తల్లి సరస్వతి దేవి అనుగ్రహం మరియు శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నము
🙏 ❤️ 8

Comments