Penuganchiprolu Temple
February 4, 2025 at 10:03 AM
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి నెల శుద్ధ అష్టమి రోజున విశేషంగా చండీహోము నిర్వహించబడును
అనగా రేపు శుద్ధ అష్టమి సందర్భంగా రేపు ఉదయం 09.00 లకు శ్రీ అమ్మవారి దేవస్థానం చండీహోము నిర్వహించబడును.
🙏
❤️
😢
8