
Penuganchiprolu Temple
February 15, 2025 at 03:54 PM
శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు యన్ టి ఆర్ జిల్లా
శ్రీ అమ్మవారి పెద్ద తిరునాళ్ళ మహోత్సవములు ది.11.02.2015 నుండి ది.15.02.2025 వరకు అత్యంత వైభవంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం జరిగింది.
చివరి రోజు పూర్ణహుతితో అమ్మవారి పెద్ద తిరునాళ్ళ మహోత్సవములు ముగిసినాయి.
❤️
🙏
👍
12