
TV4Bhaarath
February 5, 2025 at 12:25 PM
శాసనమండలిని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చే పద్ధతికి ఎప్పుడు చెక్ పెడతారో ఏమో...? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికైన వ్యక్తి నిరుద్యోగుల, ఉద్యోగుల, విద్యార్థుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించటం కోసం ఏర్పాటుచేశారు. కానీ గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్ స్థానం నుండి కూటమి తరుపున పోటీలో ఉన్న వ్యక్తి ఇప్పటికే విద్యాసంస్థలు ద్వారా వ్యాపారం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి శాసనమండలికి ఎన్నికైతే ఉపయోగం ఎవరికి?
రాష్ట్రంలో సామాజిక బాధ్యత కలిగిన ఏకైక నాయకుడు అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకొనవలసినదిగా విజ్ఞప్తి. 🙏