Human Rights Media
Human Rights Media
February 8, 2025 at 03:59 AM
*గ్రామ/వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగులు వారికి మాదొక విజ్ఞప్తి దయచేసి గమనించగలరు...!!* *గ్రామ సచివాలయ నిర్వహణ నిబంధనావళి లో బాగంగా కమీషనర్ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, విజయవాడ, మీ విధి నిర్వహణ ఎలా ఉండాలో మీకు గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తెచ్ఛి మార్గనిర్దేశం చేసింది అందులో భాగమే సమాచార హక్కు చట్టం -2005 ఇందులోని చట్టం గురించి మాకు తెలీదని గాని లేదా పౌరులు కోరిన సమాచార సర్టిఫైడ్ నకల్లు ఇచ్చేందుకు ఏదో ఒకటి వక్రభాష్యం చెప్పి తప్పుడు లేక తప్పుద్రోవ పట్టించే సమాచారం అందిస్తే మిమ్మల్ని , ప్రాసిక్యూషన్ చేసేందుకు సంబంధిత శాఖ కు అనుమతి కొరకు దరఖాస్తు దాఖలా చేయవలసి ఉంటుంది... తర్వాత మీ ఇష్టం..!!*

Comments