Human Rights Media
Human Rights Media
February 8, 2025 at 04:00 AM
*పౌరులు కోరిన సమాచారం ఇవ్వని పౌర సమాచార అధికారులపై చర్యలు కోసం సహ చట్టం లోని సెక్షన్ 18 (1) కింద సమాచార కమీషను కు ఫిర్యాదు చేయడం పౌరుల ప్రాథమిక హక్కు ఆ హక్కులను మరువకండి ...!!*

Comments