
AP & TS SA BIOLOGY
February 12, 2025 at 06:42 AM
A:- కిరణజన్య సంయోక్రియకు అత్యంత ఆవశ్యకమైన వాయువు - ఆక్సిజన్
R:- ఎడారి మొక్కలు భాస్పోచ్చేకం ద్వారా జరిగే నీటి నష్టాన్ని తగ్గించుకోవడం కోసం ముళ్ళ వంటి పత్రాలను కలిగే ఉంటాయి.
1)A, R లు సరైనవి R A కి సరైన వివరణ కాదు
2)R సరైనది A సరికాదు
3)A, R లు సరైనవి R A కి సరైన వివరణ
4)A, R లు సరైనవి కావు
A:- దంతాలన్నీ విభిన్న ఆకారాలలో ఉంటాయి.
R:- దంతాలు విభిన్న విధులను నిర్వర్తిస్తాయి.
1)A, R లు సరైనవి R A కి సరైన వివరణ కాదు
2)A సరైనది R సరికాదు
3)A, R లు సరైనవి R A కి సరైన వివరణ
4)A, R లు సరైనవి కావు
A:- జీర్ణాశయ శ్లేష్మం జీర్ణాశయ లోపలి గోడలను రక్షిస్తుంది.
B:- హైడ్రోక్లోరిక్ ఆమ్లం - ఆహారంలోని బ్యాక్టీరియాలను చంపివేస్తుంది
C:- జీర్ణ రసాలు పిండి పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్చిన్నం చేస్తాయి
1)A, B, C లు సరైనవి
2)A, B లు సరైనవి C సరికాదు
3)B సరికాదు A, C లు సరైనవి
4)A, C లు సరికాదు B సరైనది
A:- చూషకాల వైశాల్యం పెరుగుతుంది
R:- చూషకాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహిస్తాయి
1)A, R లు సరైనవి R A కి సరైన వివరణ కాదు
2)A సరైనది R సరికాదు
3)A, R లు సరైనవి R A కి సరైన వివరణ
4)A, R లు సరైనవి కావు