
AP & TS SA BIOLOGY
February 12, 2025 at 06:48 AM
A:- ముష్కాలు దేహం బయట ముస్కాగోణిలో వేలాడుతూ ఉంటాయి.
R:- శుక్రకణాలు దేహ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు
1) A, R లు సరైనవి R A కి సరైన వివరణ
2) A, R లు సరైనవి R A కి సరైన వివరణ కాదు
3) A సరైనది R సరికాదు
4) R సరైనది A సరికాదు