
AP & TS SA BIOLOGY
February 13, 2025 at 02:30 AM
*SA BIOLOGY T/M TEST SERIES*
A:- ఆర్కిబ్యాక్టీరియామ్ లు తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి.
R:-ఆర్కిబ్యాక్టీరియామ్ కణత్వచంలో శాఖయుత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి.
1) A, R లు సరైనవి R A కి సరైన వివరణ
2) A, R లు సరైనవి R A కి సరైన వివరణ కాదు
3) A సరైనది R సరికాదు
4) R సరైనది A సరికాదు