
AP & TS SA BIOLOGY
February 13, 2025 at 04:28 AM
*SA BIOLOGY T/M TEST SERIES*
Question: పాఠశాలలో నిర్వహించిన ఒక పరీక్షలో విద్యార్థి 75 మార్కులను సాధించడంను తెలియజేయునది
1. నికష
2. మాపనం
3. మూల్యాంకనం
4. పైవన్నీయు
Question: పాఠశాలలో నిర్వహించిన ఒక పరీక్షలో విద్యార్థి A గ్రేడ్ సాధించడంను తెలియజేయునది
1. నికష
2. మాపనం
3. మూల్యాంకనం
4. పైవన్నీయు
Question: ఒక పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థి ప్రస్తుత పరీక్షలో సాధించిన మార్కులను ఆధారంగా గత పరీక్షతో పోల్చుకుంటే విద్యార్థి ప్రగతి ఏ విధంగా ఉందో విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేసిన అది
1. నికష
2. మాపనం
3. మూల్యాంకనం
4. పైవన్నీయు