
Gudivadasairam GVR EXPORTS !!!
February 25, 2025 at 06:56 PM
పంచాంగం • బుధవారం, ఫిబ్రవరి 26, 2025
పండుగలు & వ్రతాలు
మహాశివరాత్రి
సూర్య సమయాలు
సూర్యోదయము - 6.37 AM
సూర్యాస్తమానము - 6.22 PM
స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే, ఉత్తరాయణే, శిశిరఋతౌ, మాఘమాసే, కృష్ణపక్షే
తిథి
త్రయోదశ్యాం ఉ. 9.46
నక్షత్రం
శ్రవణ నక్షత్రే సా. 4.34
యోగం
వరిఘ యోగే
కరణం
వణిజ, భద్ర కరణే
అననుకూలమైన సమయం
రాహుకాలం: మ. 12.00 – 1.30
యమగండం: ఉ. 8.07 – 9:34
గుళికా: ఉ. 11.01 – మ. 12.28
దుర్ముహూర్తం: ఉ. 11.49 - మ. 12.36
వర్జ్యం: రా. 8.28 - 10.02
శుభ సమయం
అభిజిత్ ముహుర్తాలు: లేవు
అమృతకాలము: ఉ. 7.27 – 08.59
బ్రహ్మ ముహూర్తం: ఉ. 5.03 – 5.51