SACHIVALAYAM
SACHIVALAYAM
February 14, 2025 at 01:51 AM
50% సబ్సిడీ తో రూ.1 కన్నా తక్కువ వడ్డీతో 5 లక్షల లోన్ గడువు పెంపు.. ☛ ఫిబ్రవరి 15కు పెంచిన బీసీ / ఈబీసీ కార్పొరేషన్ ల లోన్ గడువు. ☛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో BC / ఈబీసీ కార్పొరేషన్ల లోను దరఖాస్తు చేయుటకు చివరి తేదీ పెంపు. ☛ ప్రభుత్వం అందించే 50% సబ్సిడీతో 5 లక్షల వరకు లోన్ పొందేందుకు ఇదే చివరి అవకాశ ☛ 150 పనుల్లో ఏం చేసినా వర్తిస్తుంది. SC / ST / OC వారికి ఆ తేదీ నుండి ఓపెన్.

Comments