Weather Rajani
Weather Rajani
March 1, 2025 at 06:26 PM
*రాబోయే 24 గంటల్లో వాతావరణ సూచన:* #తెలంగాణ - తూర్పు & ఉత్తర తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది - తూర్పు తెలంగాణాలో ముఖ్యంగా భద్రాద్రి ఖమ్మం మహబూబాబాద్ ములుగు జయశంకర్ జిల్లాల్లో కొన్ని ప్రదేశాలు 40*C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. - రాష్ట్రంలోని అనేక ప్రదేశాలలో గరిష్ట ఉష్ణోగ్రత 1-2*C వరకు పెరుగుతుంది. - #హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 36-37*C వరకు ఉంటుంది. #ఆంధ్రప్రదేశ్ - మధ్య ఏపీలో ముఖ్యంగా కృష్ణ గుంటూరు పల్నాడు NTR ఏలూరు జిల్లాలలో పగటి ఉష్ణోగ్రత 40*C వరకు పెరుగుతుంది. - నంద్యాలలో కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రత 38*C కంటే ఎక్కువగా ఉంటుంది. - #విశాఖపట్నం గరిష్ట ఉష్ణోగ్రత 32-33*C వరకు ఉంటుంది, తేమ మధ్యస్థంగా ఉంటుంది.
👍 1

Comments