Real Mysteries
Real Mysteries
May 14, 2025 at 05:58 AM
నేను ఎందుకు ఫిలిమ్స్ వైవు వెళుతున్నాను? ఒకప్పుడు world న్యూస్ అంటే కేవలం ఇంగ్లీష్ మరియు హిందీ యూట్యూబర్స్ చేసేవాళ్ళు. 10 ఇయర్స్ బ్యాక్ మనం ఫస్ట్ టైం తెలుగు లో స్టార్ట్ చేసాము. ఒక్కరితో మొదలైన ఆ ప్రయాణం ఈ రోజు కొన్ని వందల చానళ్ళతో ఒక వెలుగు వెలుగుతుంది. నా ప్రయాణం ఇక్కడితో ఆగదు. చివర్లో ICU లో ఉన్నా ఫైట్ చేస్తూనే ఉండాలి. ఇది నా dream. My next plan movies. Movies ద్వారా రియాలిటీ ఇంకా ఈజీగా జనాల దగ్గరికి తీసుకెళ్లొచ్చు. కాశ్మీర్ files, Border, LOC, Chaava lanti movies already prove chesayi. Telugu lo గొప్ప సందేశంత్మక చిత్రాలు తియ్యాలి. ఇది ప్రెసెంట్ నా dream. వీడియోస్ రావట్లేదని మీకు కోపం రావచ్చు. కానీ అంతకు వంద రేట్లు కోట్లమందికి కంటెంట్ ఇవ్వాలన్నది నా dream. మన లైఫ్ అనేది ఇప్పటికి ఒక పెద్ద మిస్టరీ. ఇక నుండి ఆ మిస్టరీ ని తెలుపుతూ ఉంటుంది రియల్ మిస్టరీస్. నా ప్రయాణానికి ఇప్పటివరకు ఎలా ఆదరించారో, ఇకముందు కూడా అందరిస్తారని ఆశిస్తూ మీ RM Prashanth. Follow here - https://www.instagram.com/irmprashanth?igsh=cnBtdTlmanptdm94&utm_source=qr
👍 ❤️ 🙏 👏 👌 🔥 💐 🇮🇳 🤝 269

Comments