
News Info & Job Alerts
June 7, 2025 at 02:58 AM
*మిత్రులారా..! ఇప్పుడే ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కాల్ జరిగింది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారికి పలుమార్లు SGT ఆన్లైన్ కౌన్సిలింగ్ వలన కలుగు తీవ్ర నష్టాల గురించి, ఆచరణ సాధ్యసాస్యాల విధానం గురించి వివరించినప్పటికీ ఏకపక్షంగా ఆన్లైన్ విధానంలో SGT బదిలీలు జరపడానికి యత్నించడం పట్ల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ SGT ఆన్లైన్ కౌన్సిలింగ్ ను ప్రతిఒక్కరూ బహిష్కరించవలసినదిగా కోరుచున్నాము.*
*🅰︎ 🅿︎ 🆃︎ 🅵︎ అన్ని జిల్లా శాఖలు స్పందించి ఏ ఒక్క SGT చేత కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టించవద్దని, రేపు DEO కార్యాలయాల ముట్టడికి సిద్ధం కావాలని 🅰︎ 🅿︎ 🆃︎ 🅵︎ పిలుపు ఇస్తుంది.*
*Ch.మంజుల, K.భానుమూర్తి, 🅰︎ 🅿︎ 🆃︎ 🅵︎*