
హనుమాన్ దళ్
June 5, 2025 at 08:18 AM
NDA పాలనకు 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ప్రకటన
11 ఏళ్లలో ఎన్నో విజయాలు సాధించాం-ప్రధాని మోదీ
కేంద్ర పథకాలు పేదల జీవితాలను మార్చాయి-మోదీ
పేదరిక నిర్మూలనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నాం
25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశాం-మోదీ
గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం-మోదీ
ప్రజా ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం-మోదీ
పేదల సంక్షేమం కోసమే మా ప్రభుత్వం పనిచేస్తోంది-మోదీ
🙏
👍
✊
10