హనుమాన్ దళ్
హనుమాన్ దళ్
June 5, 2025 at 08:28 AM
నేను ఏ పార్టీ కి చెందిన వాడిని కాను.పాలన ఎలా వుంది అని మీకు అంటూ ఒక అభిప్రాయం వుంటుంది గా.ఇందాక ఒక కాల్ వచ్చింది. ఇప్పుడు గనుక ఎలక్షన్స్ జరిగితే.. ఏ పార్టీ కి మీరు ఓటు వేస్తారు?? ఆప్షన్ A, ఆప్షన్ B, ఆప్షన్ C అంటూ...

Comments