హనుమాన్ దళ్
హనుమాన్ దళ్
June 6, 2025 at 02:02 AM
సంపదకు మించి ఖర్చు,ఎదుటివారిలా బతకాలనే ఆశ...రెండూ ప్రమాదమే...ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే,రెండోవది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది...చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది....లొంగిపోతే అది నిన్ను నాశనం చేస్తుంది...కానీ... మంచి నీకు నిదానంగా అర్థమైనా...నిన్ను గొప్పవాడిని చేస్తుంది...!!తనది తప్పు అని ఒప్పుకునే మెచ్యూరిటీ లేక చరిత్రలో ఎన్నో యుద్దాలు,వర్తమానంలో ఎన్నో ఘోరాలు జరిగాయి, ఎన్నో బంధాలు సమాధి అయ్యాయి. మైండ్ చేత సృష్టించబడే ఇగోకి బానిస అయిన వ్యక్తి అన్నీ కోల్పోతాడు.ఇతరుల కష్టాలు తీర్చే స్థోమత మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు....!!
👍 ❤️ 4

Comments