
హనుమాన్ దళ్
June 7, 2025 at 04:37 AM
యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే
భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకం
ఉత్తములు అయినవారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో, లోకమంతయూ దానినే అనుసరింతును.
🙏
6