
Mango News
May 23, 2025 at 04:34 AM
*విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం*. ఎస్ఎంఎస్-2 విభాగంలో ఎగసిపడుతున్న మంటలు. ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది.
#vizagsteelplant #visakhapatnam #vizag #apnews #breakingnews #mangonews
