
Mango News
June 8, 2025 at 05:32 AM
నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. మొత్తం ముగ్గురికి కేబినెట్‌లో చోటు.. మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి. డిప్యూటీ స్పీకర్‌గా రామచంద్రు నాయక్.
#telanganacabinetexpansion #cmrevanthreddy #revanthreddy #gaddamvivekvenkatswamy #adlurilaxmankumar #vakitisrihari #ramachandrunaik #congress #telangananews #mangonews
