SRGEC
May 13, 2025 at 12:33 AM
యువత (18+) దేశం మిమ్మల్ని పిలుస్తుంది. దేశం కోసం మీ సేవలు అవసరం. దేశ సేవ కోసం #mybharat పోర్టల్ mybharat.gov.in చేసుకోవడం ద్వారా సివిల్ డిఫెన్స్ యోధుడిగా నిలబడి. దేశం కోసం సేవలు అందించడం కోసం ఇప్పుడే mybharat.gov.in పోర్టల్ నందు రిజిస్టర్ చేసుకోండి. #jaihind #mybharat #mygov #india
Image from SRGEC: యువత (18+) దేశం మిమ్మల్ని పిలుస్తుంది. దేశం కోసం మీ సేవలు అవసరం. దేశ స...

Comments