PSYCHOLOGY LAXMIGANESH
PSYCHOLOGY LAXMIGANESH
June 3, 2025 at 01:57 AM
జూన్2 న శ్రీకాంత చారి తల్లి ని ఇంటర్వ్యూ చేస్తున్న టీవీ చానెల్స్ తో శ్రీకాంత చారి తల్లి తెలంగాణ కోసం శ్రీకాంత చారి చేసిన పోరాటం, ప్రాణత్యాగాన్నీ గురించి వివరించడం లో ఆ తల్లి అంతర్గతంగా వినియోగించుకొనే మనో అధ్యయన పద్ధతి............. 1)పరిపృచ్ఛ పద్ధతి 2)పరిశీలన పద్ధతి 3)అంత:పరిశీలన పద్ధతి 4)వ్యక్తి అధ్యయన పద్ధతి

Comments