
PSYCHOLOGY LAXMIGANESH
June 3, 2025 at 02:00 AM
ఒక సైకాలజిస్ట్ కౌమారుల్లో ఎలాంటి ఆందోళనలు కలుగుతాయో తెల్సుకొనుటకై 13సం,, వయస్సు గల కౌమారులని ఎన్నుకొని పరిశోధన చేస్తున్నాడు. ఆతడు అనుసరిస్తున్న మనో అధ్యయన పద్ధతి.........
1) లాంగిట్యూటినల్
2)క్రాస్ సెక్షనల్
3)ప్రయోగ
4)పరిశీలన