Samagra Shiksha, Andhra Pradesh (Official)
Samagra Shiksha, Andhra Pradesh (Official)
May 24, 2025 at 05:29 PM
*ఎన్నో ఆసక్తికర అంశాలతో ‘మన బడి’ మే సంచిక మీ ముందుకు వచ్చింది* *పిల్లలు గీసిన బొమ్మలు, రాసిన కథలు, కవితలు ‘మన బడి ’ మే నెల సంచికలో చదివేద్దాం. మాసపత్రిక ఇ- కాపీ, పిడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది* *ఇంకెందుకు ఆలస్యం. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి, ఫాలో అవ్వండి. మనబడి మ్యాగజైన్ ను చదివేయండి..* *వాట్సప్ ఛానల్* https://www.whatsapp.com/channel/0029VavAEKEDJ6GyLysiFu1p ఆన్ లైన్ మ్యాగజైన్ కోసం https://schooledu.ap.gov.in/ samagrashiksha/ https://cse.ap.gov.in/ *పాఠశాల విద్యాశాఖ – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వస్తోన్న మనబడి మాసపత్రికకు అభిప్రాయాలు, సరికొత్త ఆలోచనలు, రచనలు పంపించాల్సిన మెయిల్ [email protected] 87126 52298 (వాట్సాప్ నంబర్)*

Comments