YES PUBLICATIONS
June 10, 2025 at 12:39 PM
*UNO సంవత్సరాలు*
(most important)
* . *2023*
అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం
శాంతి హామీగా అంతర్జాతీయ సంభాషణ సంవత్సరం
* *2024*
అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం
* *2025*
అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ మరియు టెక్నాలజీ సంవత్సరం
అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరం
అంతర్జాతీయ శాంతి మరియు నమ్మకం సంవత్సరం
* *2026*
అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం
సుస్థిరాభివృద్ధి కోసం వాలంటీర్ల అంతర్జాతీయ సంవత్సరం
అంతర్జాతీయ రేంజ్ ల్యాండ్స్ మరియు పశువుల కాపర్ల సంవత్సరం.
* . *2027*
అంతర్జాతీయ స్థిరమైన మరియు స్థితిస్థాపక పర్యాటక సంవత్సరం
(International Year of Sustainable and Resilient Tourism)
* . *2029*
: అంతర్జాతీయ గ్రహశకల అవగాహన మరియు గ్రహా రక్షణ సంవత్సరం.
(International year of Asteroid Awareness and Planetary Defence )
👍
🙏
❤️
16