
HAREESH THE BEST ACADEMY
June 5, 2025 at 08:41 AM
భారతదేశంలోని రామ్సర్ ప్రదేశాల జాబితాలో తాజాగా రాజస్థాన్‌లోని ఫలోడిలోని ఖిచాన్ మరియు ఉదయపూర్‌లోని మేనార్ చేర్చబడినవి.
దీనితో *భారతదేశంలో చిత్తడి నేలల సంఖ్య 91 కి చేరింది.*

👍
❤️
🙏
58