HAREESH THE BEST ACADEMY
HAREESH THE BEST ACADEMY
June 5, 2025 at 01:36 PM
*Topics covered in today's video.* 👆👆🎯 1. 2027 , February లో జనాభా మరియు కుల గణన 2. ఐక్యరాజ్య సమితి ఆర్థిక మరియు సామాజిక మండలి (ECOSOC) కి భారతదేశం ఎన్నిక 3. భారత్ కు తొలిసారి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ అధ్యక్ష పదవి 4. ఆరోగ్య సంరక్షణ కోసం AI సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ను ఏర్పాటు చేయనున్న ఢిల్లీ AIIMS, IIT, ఢిల్లీ 5. అమరావతి లో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 6. భూ మిత్ర చాట్ బాట్ 7. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ కి ప్రత్యేక గుర్తింపు 8. దేశంలో తొలిసారిగా అగుమెంటెడ్ రియాలిటీ ఆధారిత వైద్య పరీక్షలు 9. 2025 హరూన్ ఇండియా మహిళా నాయకుల జాబితా 10. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే--జూన్ 5 11. రాంసార్ జాబితాలోకి చేరిన రెండు కొత్త భారత చిత్తడి నేలలు 12. భారతదేశపు మొట్ట మొదటి స్వదేశీ ధ్రువ పరిశోధన నౌక నిర్మాణం 13. భారత దేశపు మొట్టమొదటి పూర్తి మహిళా ట్రై సర్వీసెస్ నౌకా యాత్ర
👍 ❤️ 😢 🙏 7

Comments